Tuesday, 17 November 2026

తెలంగాణ

*రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ పూర్వ విద్యార్థుల సమ్మేళనం*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో రూమ్ టు రీడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ లో భాగమైన మొదటి  సంవత్సరం విద్యార్థులు వందమంది భూనేడు, నిర్జింత సర్జఖాన్పేట్…

ఆవిరైన గల్ఫ్ ఆశలు..ప్రాణం మీదికి తెచ్చిన అప్పులు..

గుండె పోటు అద్దకం కార్మికుడు మృతి. కుటుంబానికి పెద్ద దిక్కును కూల్పోయిన పేద కుటుంబం. సిరిసిల్ల ముస్టిపల్లి లో విషాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 28, (జనం సాక్షి). ఉన్న ఊర్లో ఉపాధి కనిపించకపోవడంతో అప్పులు…

పారిశుద్ధ్య కార్మికులకు ఆఫ్రాన్ దుస్తులను పంపిణీ చేసిన కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్

  వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28(జనం సాక్షి) పారిశుద్ధ్య కార్మికులందరూ ప్రతి ఒక్కరూ ఆఫ్రాన్ దుస్తులను ధరించి విధులలో పాల్గొనాలని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు. బుధవారం 42వ డివిజన్ కార్యాలయంలో జి డబ్ల్యూ ఎం…

స్వచ్ఛత కరువైన స్వచ్ఛ నగరం

బిన్ ఫ్రీ సిటీ అని చెత్త కుండీలులేని నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో పట్టణంలో ఉన్న అన్ని కుండీలను తీసివేయడం జరిగింది.కానీ ఇంటింటి చెత్త వాహనాలు సరిపడా లేకపోవడం,ప్రతి ఇంటి నుండి వంద శాతం లిఫ్ట్ చేయకపోవడం, ప్రజలల్లో…

*మంబాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ*

పెద్దేముల్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో బుధవారం మహిళలకు ఎఫ్ఏసిఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి, సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.తెలంగాణలోని ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను…

లలితా దేవి అవతారంలో అమ్మవారు

అశ్వారావుపేట, సెప్టెంబర్ 28(జనంసాక్షి )   అశ్వారావుపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం వద్ద 47వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు భక్తులకు శ్రీ మాంగళ్య గౌరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలను పురష్కరించుకొన…

చెక్కలి మల్లయ్య కు 10,000/- ఆర్థిక సాయం కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థపాకురాలు రాజశ్వరమ్మ

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి) దోమ మండలం గొడుగొనిపల్లి గ్రామానికి చెందిన చెక్కలి మల్లయ్య షుగర్ వ్యాది కారణంగా బాధపడుతూ కాలు తీసేసారు ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాకురాలు రాజేశ్వరమ్మ గారు సేవ…

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన ఆరోపణలు అవాస్తవం

  జాగృతి మండల అధ్యక్షులు మూడు రమేశ్ జనం సాక్షి, చెన్నరావు పేట చెన్నారావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి మండల అధ్యక్షులు మూడు రమేశ్ మాట్లాడుతూ మొన్న జరిగిన నర్సంపేటలో బిజెపి దీక్షలో…

గాయత్రి దేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం భద్రకాళి అమ్మవారిని గాయత్రీ దేవి అలంకారంలో అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా వచ్చే…

ఘనంగా దుర్గా మాత పూజా కార్యక్రమం

దోమ సెప్టెంబర్ 27(జనం సాక్షి) మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో రెండో రోజు దుర్గా మాత పూజ కార్యక్రమంఅత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.రెండో రోజు బాలా త్రిపుర సుందరి గా అమ్మవారి దర్శనం ఇచ్చారు.ఈ పూజ కార్యక్రమాని శివకుమార్…