ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్.
జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి బచ్చన్నపేట సెప్టెంబర్ 26 (జనం సాక్షి ) తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఇంటికి పెద్దన్నగా ప్రతి ఇంటి ఆడపడుచుకు సారే ఇచ్చి గౌరవించడం…










