Tuesday, 17 November 2026

తెలంగాణ

*సస్యరక్షణ చేపడితే రైతులకు అధిక లాభాలు*

*దేశీయ ట్రైనర్ సురేష్ గౌడ్* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 25 రైతులు పండించే పంటలు సస్యరక్షణ చేపడితే అధిక లాభాలు వస్తాయని సురేష్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని బీచుపల్లి ఆయిల్ ఫీల్డ్ నర్సరీలను జిల్లా వ్యవసాయ అధికారులతో…

అమావాస్య ను పురస్కరించుకుని శ్రీవీరభద్రేశ్వరస్వామిని దర్శించుకుని భక్తులు

  రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్ 25 రాయికోడ్ లో కొలువుదీరిన శ్రీభద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిని పెద్దల అమావాస్య సందర్భంగా ఆదివారం అర్చకులు అభిషేకం,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి,భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు, మన తెలుగు రాష్ట్రాల…

బతుకమ్మ సందడి.. పూల సింగిడి

చెంగిచెర్లలో ఎంగిలిపూల బతుకమ్మ సందడి మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల  ప్రశాంత్ నగర్ కాలనీలో ఆడపడుచులు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. చిన్నా…

రాయికోడ్ లో రేపటి నుంచి ముమ్మాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

  రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్25 రాయికోడ్ మండల కేంద్రంలో రేపటి నుంచి ముమ్మాదేవి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రగణం విద్యుత్ కాంతులతో వేదాజిమ్ముతుంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వతేది వరకు ప్రతి …

*బతుకమ్మ సంబరాలు ప్రారంభం

*ఎన్ జి కళాశాల లో బతుకమ్మ వేడుకలు ప్రారంభించిన శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి* నల్గొండ బ్యూరో. జనం సాక్షి .తెలంగాణ రాష్ట్ర సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు…

*మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.*

బతుకమ్మ సంబరాలలో  ముఖ్య అతిధిగా పాల్గొన్న కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి…* మునుగోడు, జనం సాక్షి నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ  సంబరాలు అంబరన్నాంటాయి.. మునుగోడు పట్టణంలో ఉదయం నుండి భక్తి శ్రద్దలతో …

సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సురవరం మనవరం పుస్తక ఆవిష్కరణ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి) హైదరాబాద్ రవీంద్ర భారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా 126 మంది కవుల, కవయిత్రులతో సురవరం మనవరం అనే కవితసంపుటిని గోల్కొండ సాహితీ కళాసమితి, ,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ…

అంగరంగ వైభవంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ….

తీరొక్క పూలతో.. బతుకమ్మలు పేర్చిన మహిళలు… –  ఆట..పాటలతో అలరించిన ఆడపడుచులు…  ప్రభత్వ జూనియర్ కళాశాల, ఎన్ ఎస్ పి క్యాంపు, రెడ్డి కాలనీ రామాలయం, వాసవీ కన్యాకాపరమేశ్వరి దేవాలయం,గీతా మందిరం,బోటింగ్ పార్క్,కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో…  -భారీ సంఖ్యలో…

క్షేమంగా గ్రామానికి చేరుకున్న నాగేశమ్మ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి)గత నాలుగు సంవత్సరాల క్రితం తప్పిపోయిన కుర్తి రావులచెరువు చెరువు గ్రామానికి చెందిన నగేషమ్మ అసోంలోని హోంలో ఉందని సమాచారం రాగ వారి కుమారులకు ఇట్టి విషయం తెలుపగాకుమారుడు వెళ్లి అక్కడ నుంచి తీసుకొని…

టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షునిగా జాజుల స్వామి గౌడ్

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి): మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ మునుగోడు నియోజకవర్గ మహాసభలో జాజుల స్వామి గౌడ్ ను మునుగోడు నియోజకవర్గ అధ్యక్షునిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈకార్యక్రమానికి టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గాదే రమేష్,జిల్లా…