ఉప్పలవాయిలో బాలుర 8 వ జోనల్ క్రీడా పోటీలు..ప్రారంబించిన కలెక్టర్ జితేష్ వీ పాటీల్
రామారెడ్డి సెప్టెంబర్ 25 (జనంసాక్షీ) : రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో గల గురుకుల బాలుర పాఠశాల లో 8 వ జోనల్ క్రీడా పోటీలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ జితేశ్ వి. పాటిల్ ముఖ్య అతిధిగా…










