ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 25, (జనం సాక్షి ) : స్టేషన్గన్పూర్, చిల్పూర్ మండలాల పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచులు, సంబంధిత అధికారులు…










