Tuesday, 17 November 2026

తెలంగాణ

*నేరేడుచర్ల మున్సిపాలిటికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.నేరేడుచర్ల మున్సిపాలిటికి 2022 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వచ్చినట్లు మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయ బాబు,మున్సిపల్ కమిషనర్.నిలిగొండ వెంకటేశ్వర్లు తెలిపారు.అక్టోబర్ 01తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొనున్నట్లు తెలిపారు.

*తెలంగాణ పూల పండుగ… బతుకమ్మ పండుగ*

•ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయిన బతుకమ్మ ఉత్సవాలు* బయ్యారం,సెప్టెంబర్ 25(జనంసాక్షి): బతుకమ్మ పండుగ… ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో కేసిఆర్ బతుకమ్మ ను తెలంగాణ రాష్ట్ర పండుగ గా ప్రకటించారు.తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు.ఆదివారం రోజున…

కాంగ్రెస్ పార్టీ మైనారిటి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన యండి.సిరాజుద్దీన్

పానుగల్ సెప్టెంబర్ 25,జనం సాక్షి  కాంగ్రెస్ పార్టీ మైనారిటి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యండి.సిరాజుద్దీన్ ఎన్నికైనట్లు కొల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటి సెల్ రాష్ట్ర…

వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో

ప్రముఖ ఫార్మసిస్ట్ లకు ఘనసన్మానం. భువనగిరి, జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో గల వాత్సల్య ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ సందర్భంగా ప్రముఖ ఫార్మసిస్ట్ లు జిల్లా మెడికల్ వైద్య ఆరోగ్యశాఖ ఫార్మసీ రంగంలో…

కూలి, భూమి పోరాటాలు ఉదృతం

కనీస వేతన జిఓ మార్చాలి *మహాసభలో నారి ఐలయ్య మిర్యాలగూడ, జనం సాక్షి కూలి భూమి పోరాటాలు ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య తెలిపారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో…

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 25 ,( జనం సాక్షి ) : మండలంలోని తాటికొండగ్రామపంచాయతీకార్యా లయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలం దరికీ ఉచితంగా పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ చల్లా ఉమ  సుధీర్…

సైబర్ క్రైమ్ 1930 కు పోన్ చెయ్యండి మోసగాళ్ళు నుండి రక్షణ పొందండి

అపరిచిత వ్యక్తులతో బహు పరాక్. సర్కిల్ ఇన్స్ పెక్టర్. శ్రీనివాస్ ఎల్లారెడ్డి సెప్టెంబర్ 25 జనం సాక్షి సైబర్ నేరాలు  రోజు రోజు  పెరిగి పోతుండటంతో  సైబర్ కేటుగాళ్ల మాయ మాటలకు మోసపోతున్నారని చాలామంది       …

సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

 గరిడేపల్లి, సెప్టెంబర్ 25 (జనం సాక్షి): తెలంగాణ ఆచార సాంప్రదాయాలను కట్టు బాట్లను తెలియజేసేదే  బతుకమ్మ పండుగ అని సెయింట్ జోసేఫ్ పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవరెంట్ ఫాదర్ జొనేష్  అన్నారు . గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో…

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి,సెప్టెంబర్ 25,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మదుకర్…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, సెప్టెంబర్25,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో ఆదివారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి…