తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ.
మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్25(జనంసాక్షి): తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ అని నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని…










