వాహనాల తనిఖీ.
: వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై రాజశేఖర్. బెల్లంపల్లి, సెప్టెంబర్25,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మన్నెగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం నెన్నెల ఎస్సై రాజశేఖర్ వాహనాల తనిఖీ చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అటవీ ప్రాంతం…









