నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలి
– మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి సూర్యాపేట టౌన్ (జనంసాక్షి ):పట్టణ ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని మున్సిపల్ కమీషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ పరిధిలో గొర్రె , మేకల మాంసం అమ్మేవారు విధిగా మున్సిపల్ కబేళా…










