*దేవుడు వరమందిస్తే మరుజన్మనైనా ఉంటే మళ్లీ గురుకుల లోనే చదవాలనిపిస్తుంది*
*బుద్ధారం గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడల ప్రారంభోత్సవంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి* *గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (25):* మండల పరిధిలోని బుద్ధారం బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఎనిమిదవ జోనల్…










