బొగ్గు రవాణా ను అడ్డగించిన కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ — –స్తంభించిన బొగ్గు రవాణా లారీ, ట్రిప్పర్లు
కే ఓసి లో భారీగా మోహరించిన పోలీసులు టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలపై చేస్తున్న నిరవేదిక సమ్మెలో భాగంగా రాష్ట్ర కమిటీ రాష్ట్ర జేఏసీ…









