ఎన్నికల సమయంలో బిజెపి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది : ఎల్బీనగర్నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి
విలేకరుల సమావేశంలో బండి సంజయ్ పై మండిపడ్డ జక్కిడి ఎల్బీనగర్ (జనం సాక్షి ) ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి…










