*విద్యార్థుల సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుంది*
సాయిగాయత్రి పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్ మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): విద్యార్థి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్ అన్నారు. మండల కేంద్రంలో ఉన్న…










