ముదిరాజ్,బెస్త, మత్సకారుల ఆర్థిక అభివృద్ధే తెరాస ప్రభుత్వ లక్ష్యం
చిగురుమామిడి మండలంలో ప్రభుత్వం తరఫున ఉచితంగా 65చెరువుల్లో 12లక్షల 50వేల రూపాయల విలువ చేపపిల్లల విడుదల:హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 22: మండలంలోని చిన్నముల్కనూరు గ్రామ చెరువులో చేప పిల్లలను…









