ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన దండేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ .
దండేపల్లి .జనంసాక్షి. సెప్టెంబర్21.దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో అర్హులైన ఆసరా పింఛన్.తీసుకుంటున్న.వితంతు. ఒంటరి మహిళ బీడీ కార్మికులకు. చేనేత కార్మికులకు .గీత కార్మికుల కు.వృధ్యాప.వికలాంగుల పింఛన్ పొందుతున్న లబ్దిదారులకు బుధవారం. మండల.పరిషత్ అధ్యక్షుడు. గడ్డం. శ్రీనివాస్. ఉపాధ్యక్షులు.పసర్తి. అనిల్…










