Wednesday, 18 November 2026

తెలంగాణ

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

57వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని…

అమ్మ కోసం సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ నియమాలపై శిక్షణ కార్యక్రమం

ములుగు బ్యూరో,సెప్టెంబర్19(జనం సాక్షి):- సోమవారం రోజున ములుగు జిల్లా వివిధ పీహెచ్సి ల నుండి వచ్చిన ఏఎన్ఎం లకు  జెడ్పి కార్యాలయం లో అరమన్ సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అమ్మ కోసం సమీకృత అధిక…

నూతన ఎస్ ఐ సురేష్ ను సన్మానించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షురాలు నరమ్మ బలరాం

జహీరాబాద్ సెప్టెంబర్ 19 జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ ఎస్ ఐ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూతన ఎస్ ఐ సురేష్ ను మాల మహానాడు జిల్లా అధ్యక్షురాలు నరమ్మ బలరాం శాలువ పూలమాల తో…

అర్హులైన వారికి పట్టలివ్వాలి

బషీరాబాద్ సెప్టెంబర్ 19,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.శ్రీనివాస్ తహశీల్దార్ ఎన్. వెంకట్ స్వామి కీ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అర్హులైన వారికి…

అంగన్వాడి కేంద్రాలకు సోలార్ ఏర్పాటుకు కృషి

 పిట్లం సెప్టెంబర్ 19( జనం సాక్షి)  పిట్లం మండల కేంద్రంలోని 58 అంగన్వాడి కేంద్రాలకు సోలార్ ఏర్పాటుకు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు.పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు సర్వసభ్య…

వీఆర్ఏలకు ఆహారం పంపిణీ

జనం సాక్షి,వంగూరు: వంగూరు మండల కేంద్రంలో వీఆర్ఏల నిరసన దీక్షలు 57వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరంలో దీక్షలో పాల్గొన్న 29 మంది వీఆర్ఏలకు రంగాపూర్ సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి ఆహారం పొట్లాలను…

*తడి పొడి నీటి యాజమాన్య పద్ధతి ద్వారా వరిసాగులో అధిక లాభాలు*

సూర్యాపేట జిల్లా మేనేజర్ జి షాన్ మునగాల, సెప్టెంబర్ 19(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ గోపిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన గ్రామ రైతులకు వరి సాగులో తడి పొడి నీటి యాజమాన్య పద్ధతిని…

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్19. మల్కాజిగిరి డివిజన్ కృపా కాంప్లెక్స్ దగ్గర 35 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం కాలనీలలో పాదయాత్ర చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఏ సమస్య ఉన్నా తమ…

నూతన ఎస్ ఐ సురేష్ ను సన్మానించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షురాలు నరమ్మ బలరాం

జహీరాబాద్ సెప్టెంబర్ 19 జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ ఎస్ ఐ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూతన ఎస్ ఐ సురేష్ ను మాల మహానాడు జిల్లా అధ్యక్షురాలు నరమ్మ బలరాం శాలువ పూలమాల తో…

మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే ఉచిత చేప పిల్లల పంపిణీ

సూర్యాపేట (జనంసాక్షి) : మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే సీఎం కేసీఆర్ నూరు శాతం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు…