అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమం*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్ పథకం గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు,చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ టీచర్ చింతమళ్ళ ప్రీతి అన్నారు.శుక్రవారం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాల్టీ పరిధిలో రామాపురంలో అంగన్వాడీ కేంద్రం అధ్వర్యంలో…








