విత్తన ఎంపిక,సేంద్రీయ ఎరువులు వాడకం తో అధిక దిగుబడులు.
మండల వ్యవసాయాధికారి సాయి రమేష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 16(జనంసాక్షి): రైతులు విత్తన ఎంపికలో మెళకువలు పాటించటం ముఖ్యమని తాడూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి జి.సాయిరమేష్ పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిధిలోని యాదిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో రైతు…










