ట్రస్మా జిల్లా అధ్యక్షులు డా.జలెందర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు
యాదాద్రి భువనగిరి. జనం సాక్షి తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్( ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా జిల్లా కేంద్రానికి చెందిన విజ్ఞాన్ పాఠశాల కరేస్పాండెంట్ డా.పగిడాల జలంధర్ రెడ్డి ఎన్నికయ్యారు. వారిని తెలంగాణ జర్నలిస్ట్…









