Thursday, 19 November 2026

తెలంగాణ

విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా…

రైతులు పశువుల్లో వచ్చేటువంటి లంపి స్కిన్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని మామునూరు కృ

రైతులు పశువుల్లో వచ్చేటువంటి లంపి స్కిన్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న సూచించారు ప్రస్తుతం ఈ వ్యాధి ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో పశువులకు చోకి…

వెండి వర్షం కురిపించిన వేకువ భావాలన్నీ ఉబికి ఊబికి వచ్చినట్టు

బాల్యం ప్రవాహం గుర్తొచ్చినట్టు చిన్నపిల్లల ఆటపాటల ఆ వాతావరణంలో ఇళ్లల్లో ఏదో పసి మనసు ఉరకలు వేస్తున్నట్టుంది చిన్న మనసు పెద్ద భావం మళ్లీ బాల్యం గుర్తొచ్చి మనసు బాల్యం నాటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ….. ఆశ ఏదో…

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు విష్ణువర్ధన్ ఎంపిక

జనంసాక్షి అల్లాదుర్గం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన, వడ్ల శివకుమార్ కుమారుడు విష్ణువర్ధన్, శ్రీవిద్యారణ్య అవాస విద్యాలయం తడికెపల్లి లో పదో తరగతి చదువు తున్నాడు. ఈ నెల 12, 13వ తేదీన కర్ణాటకలో…

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో,

జనంసాక్షి 12 ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ, 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో., కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను…

గణేష్‌ ఉత్సవాలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటారా?

చిచ్చు పెడితే తిరగబడతాం నందకిషోర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అరచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని గోపాల్‌ మహల్‌ తెరాసనేత నందకిషోర్‌ బిలాల్‌ తెలిపారు . బేగం బజార్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి కిషోర్‌…

ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇకలేరు

నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి): హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో…

కెసిఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి

సంపూర్ణ మద్దతిస్తాం.. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే సత్తా కెసిఆర్‌ కు ఉంది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి): సకలవర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి…

తెలంగాణ రాష్ట్ర సాధనలో కలాల గళాల పాత్ర కీలకం మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా  గొప్పదని, కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సూచించారు. ఆదివారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో…

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన :లయన్ డాక్టర్ బి విజయ్ రంగ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) లయన్స్ క్లబ్ కొత్తపేట  ఆర్ట్ ఫౌండేషన్ డాక్టర్ తీగల అనిత రెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ రంగ రెడ్డి జిల్లా తుమ్మలూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మద్ది   సురేఖ  కరుణాకర్ రెడ్డి తో పంచాయతీ…