శ్రీ లక్ష్మి నృసింహ కళ్యాణ వైభవ మహోత్సవంలో పాల్గొన :కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) రామకృష్ణాపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ లక్ష్మి నృసింహ కళ్యాణ వైభవ మహోత్సవంలో పాల్గొని స్వామీ వారిని దర్శించుకున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్…










