పేరుకు శాసన సభ్యులు..
చేసేవి శాసన ఉల్లంఘనలు.. సాక్షాత్తు కోదాడ శాసన సభ్యుడు తన అధికారిక వాహనంకు నంబర్ ప్లేట్ తీసేసి, సైరన్ సైతం ఏర్పాటు చేసుకొని ప్రయానిస్తున్న తీరు ఎమ్మెల్యేకు చట్టం పట్ల ఉన్న గౌరవాన్ని, నిబద్దతను తెలియజేస్తున్నదని సామాజిక ఉద్యమకారుడు…









