Thursday, 19 November 2026

తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / ఆదివారం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో 1991-92 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాల ఆవరణలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని పూర్వ స్నేహితులను ఉత్సాహంగా…

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 11 యువత స్వయం ఉపాధి ఎంచుకొని నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు.ఆదివారం కృప కాంప్లెక్స్ దగ్గర కాఫీ షాప్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన…

రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చందా గోపికి ఘన సన్మానం…

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / ఇటీవల తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం జాయింట్ సెక్రటరీగా నియమితులైన చందా గోపి ని మున్నూరు కాపు సంఘం కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.…

గోపా జిల్లా నాయకుల పరామర్శ…

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్,గోపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కి వెంకటేశ్వర్లు గౌడ్ మాతృ మూర్తి బిక్కి వీరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఆదివారం గోపా జిల్లా…

హామీలను నెరవేర్చి,చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి…

వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్ కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ విఆర్ఏ లు 48 రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక సమ్మెలో…

సర్పంచ్ దేవరం దేవేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్..

పాల్గొన్న రైతు బంధు సమన్వయ సమితి కన్వీనర్ శీవరామకృష్ణ,సర్పంచులు,ఎంపీటీసీలు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలేం:(11 సెప్టెంబర్ ) జనంసాక్షి . మండల పరిధిలోని ఏలువారిగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవరం దేవేందర్ రెడ్డి గారి మాతృమూర్తి దశ దిన కార్యక్రమానికి…

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో చోటు చేసుకుంది.బాధితురాలు బోయిళ్ల ఆదమ్మ తెలిపిన వివరాల ప్రకారం తన భర్త చనిపోవడంతో కుమారుడు,…

గణపతి నవరాత్రి అన్నదానం

డోర్నకల్  సెప్టెంబర్ 10 జనం సాక్షి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో వార్డు కౌన్సిలర్ తేజావత్ సంధ్యారాణి రమేష్ న్యాయవాది నేతృత్వంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఐ జూపల్లి వెంకటరత్నం,తాసిల్దార్ గుండు…

ఎమ్మెల్యే కొప్పుల వెంటే మేముంటాం..మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం

– అంతారం సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు కుల్కచర్ల, సెప్టెంబర్ 11(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ కృష్ణ, నలుగురు వార్డు సభ్యులతో సహా మొత్తం 50 మంది కాంగ్రెస్ పార్టీకి…

అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర…