Thursday, 19 November 2026

తెలంగాణ

మల్లారెడ్డిని సన్మానించిన ఎంపీపీ హరికృష్ణ

శివ్వంపేట సెప్టెంబర్ 11 జనంసాక్షి : అనునిత్యం హిందు ధర్మ పరిరక్షణ కోసం పరితపిస్తు, ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యాలతోపాటు, సామాజిక సేవలతో ప్రజలకు చేరువైన రొండా మల్లారెడ్డిని తమిళనాడు రాష్ట్రంలోని వేదిక్ కల్చర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో…

*మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం- ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ*

*మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి గెలవాలని కొమరవెల్లి మల్లన్నకు పూజలు* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ ముదిరాజ్ అన్నారు. మునుగోడు…

*సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

చిట్యాల సెప్టెంబర్11( జనం సాక్షి) అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మండల వీఆర్ఏల మండల అధ్యక్షులు బందెల ప్రేమ్ కుమార్ అన్నారు. వీఆర్ఏ మండల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు…

గుండాల మండలంలో భారీ వర్షం –

-పలు గ్రామాలకు రాకపోకలు బంద్ గుండాల,సెప్టెంబర్11(జనంసాక్షి);గుండాల మండలంలో శనివారం నుంచి భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి.గుండాల నుండి కోడవటంచ గ్రామానికి మధ్యలో ఉన్న కిన్నెరసాని ఉదృతంగా ప్రవహిస్తుండగా గ్రామస్థులు ఇప్పటికి అయిన హై లెవెల్ వంతెన…

రైతు కేంద్రంగా రూపొందించిన జాతీయ రైతు విధానాలపై కుమార స్వామి గౌడతో సమావేశమైన సి.ఐ.ఎఫ్.ఏ ప్రతినిధులు

కోటగిరి సెప్టెంబర్ 11 జనం సాక్షి:-జాతీయ రైతు సంఘాల సమాఖ్య(CIFA) ప్రతినిధులు రైతు కేంద్రీకృత విధానాలపై ఆదివారం రోజున కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార్ స్వామి గౌడకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జాతీయ రైతు సంఘాల సమాఖ్య…

*దళితులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.

చిట్యాల 11( జనంసాక్షి) దళిత బంధుతో దళితులను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూ దళితులను ఒక బానిసల్లాగా చూస్తుందని ఎస్సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి అన్నారు. ఆదివారం  మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ …

కన్న ఊరు పై ప్రేమతో 60 వేలతో బస్ షెల్టర్ నిర్మాణం

ఆదర్శంగా నిలుస్తున్న రాఘవరెడ్డి* పెగడపల్లి సెప్టెంబర్ 11(జనం సాక్షి )పెగడపల్లి  మండల కేంద్రంలోని  నర్సింహునిపేట గ్రామానికి చెందిన గంగాడి  రాఘవరెడ్డి విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఊరుకు ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆలోచనతో ప్రయాణికులు…

ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట సెప్టెంబర్ 11 జనంసాక్షి : భగవంతుడి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ఈ ప్రాంతం పాడి పంటలతో శోభితం కావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిపేర్కొన్నారు. మండల పరిధిలోని  గోమారం గ్రామంలో…

*సకల విఘ్నాలు తొలగాలి*

*మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) సకల విఘ్నాలు తొలగించే ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు అన్నారు. శనివారం  గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో…

*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ కవిత*

బయ్యారం,సెప్టెంబర్11(జనంసాక్షి): మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత  ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.బయ్యారం మండలం ఇర్సులాపురం పంచాయతీకి చెందిన గట్ల ఉదయశ్రీ కు 34000 రూపాయల చెక్కును బండమీది సంపత్ ఆద్వర్యంలో…