Thursday, 19 November 2026

తెలంగాణ

వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ప్రదీప్ రావు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 11(జనం సాక్షి) వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ మహంకాళి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని నిమజ్జన ఊరేగింపులో శనివారం రాత్రి బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పటు కొల్లూరు యోగానంద్…

“ఎస్ బీ ఐ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్”

యాలాల్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎస్ బీ ఐ ద్వారా స్కాలర్షిప్ అందిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ ఏడాది దరఖాస్తులు కోరుతున్నది. ఈ స్కాలర్షిప్…

సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరణ

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్11(జనంసాక్షి) నెల్లికుదురులో సెప్టెంబర్13,14న నెల్లికుదురు మండల ఫోటో, వేడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించబోయే సిగ్మా అసోసియేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ పోస్టర్లను గార్ల మండల ఫోటో, వేడియోగ్రాఫి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు.…

ఆసరాతో వృద్ధులకు అండగా నిలిచిన సిఎం కేసీఆర్

ఎంపీపీ సుడీ శ్రీనివాసరెడ్డి ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 11(జనం సాక్షి):- ఆసరా పెన్షన్ పథకంతో వృద్ధులకు వికలాంగులకు అండగా ముఖ్య మంత్రి కేసీఆర్ నిలిచారని జడ్పిటిసి తుమ్మల హరిబాబు అన్నారు    శనివారం ములుగు నియోజకవర్గం గోవిందరావుపేట…

పొనుగోడు వాసి కి జేఎన్టీయూ హైదరాబాద్ డాక్టరేట్

గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): పొనుగోడు గ్రామంలోని కట్ట చిన్నప్ప సువర్ణల పెద్ద కుమారుడు కట్ట సునంద్ కు డాక్టరేట్ లభించిందని తెలిపారు. డాక్టర్ కృష్ణమోహన్ వసుధ పర్యవేక్షణలో అమెలియెరెటివ్  ఎఫెక్ట్ ఆఫ్ ప్రో బయోటిక్  సప్లిమెంటేషన్…

కేవోసి ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా

–3వ రోజు సమ్మె లో కార్మికులు -జెఏసీ టేకులపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి ): సింగరేణి యాజమాన్యం దిగిరావాలని జెఏసి నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం మూడో రోజు సమ్మెలో భాగంగా సమ్మెను ఉధృతం చేస్తూ డిమాండ్ చేశారు.…

తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, ప్రస్థుత పరిస్థితుల్లో,

తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, ప్రస్థుత పరిస్థితుల్లో, దేశ రాజకీయాల్లో సిఎం కెసిఆర్ పోషించవలసిన కీలక పాత్ర…తదితర జాతీయ రాజకీయాల పై సిఎం కెెసిఆర్ తో చర్చిస్తున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి.

ప్రగతి భవన్ కు చేరుకున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి

ప్రగతి భవన్ కు చేరుకున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో సమావేశమైన కుమార స్వామి.

మరికాసేపట్లో, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో సమావేశం కానున్నారు.

మరికాసేపట్లో, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో సమావేశం కానున్నారు. సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ప్రగతిభవన్ లో లంచ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం , వర్తమాన దేశ…

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం :రాష్ట్ర నేత మాజీ సింగిల్విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని  రాష్ట్ర నేత మాజీ సింగిల్విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.    మహేశ్వరం నియోజకవర్గం  రాష్ట్ర నేత మాజీ…