Thursday, 19 November 2026

తెలంగాణ

మూషిక వాహన వినాయకుని దర్శించుకున్న

వివిద పార్టీల నేతలు. పార్టీలకు అతితంగా అన్నదానకార్యక్రమంలో. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దాలకన్న మిన్న….. అన్నదానం. తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ బస్ స్టేషన్ ఆవరణలో ప్రతిష్టించిన శ్రీ మూషిక…

పెదప్రజల ఆశాజ్యోతి దివంగత మాజీ మంత్రి మాణిక్.

టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్. తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి) బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ మంత్రి మాణిక్ రావు అని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం రమేష్…

మంత్రి హరీష్ రావు పర్యటన విజయవంతం చేయండి.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.గురువారం తన…

విద్య వికాస్ సమితి 33 ఎకరాల స్థలం పేద ప్రజలకు చెందాలి.

విద్య వికాస్ ట్రస్ట్ స్థలం కోసం. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాం. విద్యా వికాస సమితి ట్రస్ట్ చైర్మన్ శశి ప్రభ. సభ్యులు మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి. తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)విద్యా వికాస్ ట్రస్ట్ సమితి 33…

వినాయక నిమజ్జనానికి తగు ఏర్పాట్లు…

పనులను పరిశీలించిన స్థానిక సర్పంచ్ బట్టు శ్రీనివాస్, ఎస్ఐ రమేష్ బాబు కేసముద్రం సెప్టెంబర్ 8 జనం సాక్షి /శుక్రవారం జరగబోయే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మన ఊరి పెద్దయి చెరువు లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని చేసుకునే…

లడ్డు వేలం లో రూ.2,01,516 లకు కైవసం…

  సొంతం చేసుకున్న బుద్ధ శ్రీకాంత్ – క్రాంతి దంపతులు (ఖమ్మం).   కేసముద్రం సెప్టెంబర్ 8జనం సాక్షి /మండల కేంద్రంలోని ఆది దేవావెల్ఫేర్, రైల్వే ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుని మండపం వద్ద గురువారం లడ్డు వేలం…

ప్రతీ ఆడపిల్లకు సుకన్య సమృద్ధి ఖాతా ఉండాలి

అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సు మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్9(జనంసాక్షి) 10 సంవత్సరాల లోపు ప్రతి ఆడపిల్లకు పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి ఖాతా తప్పనిసరి ఉండాలని ఎస్పీఎం బి నాగరాజు అన్నారు. గురువారం గార్ల మండలంలోని పెద్దకిష్టపురం పోస్టాఫీస్ పరిధిలోని…

మావోయిస్టులు తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు.

పసర సీఐ.శంకర్ ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 8 (జనం సాక్షి):- తెలంగాణలో మావోయిస్టులు తమ ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనీ పసర సీఐ శంకర్ అన్నారు. గురువారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో సిఐ శంకర్ మీడియా…

ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు వినాయకుడి లడ్డు పాట 40 వేల 16 రూపాయలు

టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి): మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు సెంటర్లో ని వినాయక మండపంలో గురువారం జరిగిన లడ్డు వేలం పాటలో అదే గ్రామానికి చెందిన బానోతు రవికుమార్ 40 వేల 16 రూపాయలకు పాట…

సమస్యలు పరిష్కరించెలా చూడాలనీ ఎమ్మేల్యేకు వినతి.

46వ రోజు నిరవదిక సమ్మెలో ఊరుకొండ వీఆర్ఏలు. ఊరుకొండ, సెప్టెంబర్ 8 (జనం సాక్షి): బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు, వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లు అమలయ్యేలా చూడాలని ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్…