పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
` కులం,మతం పట్టింపులేదు ` మంత్రి పొంగులేటి నల్గొండ(జనంసాక్షి):నకిరేకల్: భారాస హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మొదటి విడతలో తమ ప్రభుత్వం 4.50లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.నల్గొండ జిల్లా నకిరేకల్‌లో…










