Friday, 20 November 2026

తెలంగాణ

విఆర్ఏల హామీలు అమలు చేయాలి

. టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గ సభ్యులు బేతమల్ల సహదేవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కురవి సెప్టెంబర్ -3 (జనం సాక్షి న్యూస్) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏ లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు)…

నిమజ్జనం ప్రాంతంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 3 : గణేష్ నిమజ్జనం చేసే ప్రాంతాలలో సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అధికారులను…

వినాయకుడు ఆటంకాలు తోలగించే విగ్నేశ్వరుడు.

విగ్నేశ్వరుని అశీస్సులు ప్రజలపై నిరంతరం ఉండాలి. జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి. తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాపించిన వినాయకులను జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి…

కటకటాల పాలైన కసాయి మనుమడు

పెద్దేముల్ సెప్టెంబర్ 03 (జనం సాక్షి) పెన్షన్ డబ్బుల కోసం సొంత నాయనమ్మ పై విచక్షణ రహితంగా దాడి చేసిన కసాయి మనుమడు గోవర్ధన్ కటకటాల పాలయ్యాడు. గత నెల 29వ తేదీన పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో…

గర్భవతులు, బాలింతలు జాగ్రతలు తీసుకోవాలి

-సర్పంచు మాధవి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 3 (జనం సాక్షి); గర్భవతులు బాలింతలు జాగ్రతలు తీసుకోవాలని సర్పంచ్ మాధవి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని తిమ్మాజి పల్లె గ్రామంలో శనివారము పోషణ మాసం సందర్భంగా…

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మానకొండూరు,( జనం సాక్షి) సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సిజేరియన్ ఆపరేషన్లలో మొదటి స్థానంలో…

ఇదేమి భరోసా యాత్ర

  ఎవరి గోస… ఎవరికి భరోసా తెరాస జిల్లా అధ్యక్షులు జీ.వి రామకృష్ణ రావు. మానకొండూరు,( జనం సాక్షి) మానకొండూరు మండల పరిధిలోని గ్రామాల్లో భాజపా గత రెండు రోజులుగా చేపట్టిన ప్రజా గోస, బీజేపీ భరోసా యాత్ర…

భక్తిశ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థించాలి.

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శుక్రవారం…

ఇంటర్ స్పాట్ అడ్మిషన్ల కొరకు.

తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల కళాశాల. బూర్గంపహాడ్ సెప్టెంబర్03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 2021-23 విద్యా సంవత్సరానికి ఇంటర్ బైపిసి, ఎంపిసి ప్రథమ సంవత్సరంలో ఈ నెల 6వ తేదీన స్పాట్ అడ్మిషన్లు…

ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో ఆసరా పింఛన్ కార్డులను స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత లబ్ధిదారులకు అందజేశారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు రేగా కాంతారావు…