Sunday, 8 November 2026

తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానంతో అప్పుడే ఫిర్యాదు చేశాం: మహేశ్ కుమార్ గౌడ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందనే అనుమానంతోనే అప్పుటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కు ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు…

కేటీఆర్ అంటే ఒక మహాశక్తి: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని……

బాసరలో విషాదం..

` గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి ` మృతులంతా ఒకే కుటుంబానికి ముథోల్‌(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి…

అవార్డుల వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలి

` ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిపై ఉంది ` చిత్ర పరిశ్రమకు దిల్‌రాజు సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు సూచించారు. ‘తెలంగాణ గద్దర్‌…

స్థానిక ఎన్నికలకు సర్కారు సై

` నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ` కేబినెట్‌ సమావేశ అనంతరం తేదీని ప్రకటిస్తాం ` వారం రోజుల్లో ‘రైతు భరోసా’ ` సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమచేస్తాం ` సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన…

సర్కారు బడులకు సాంకేతిక విద్య

ప్రభుత్వ విద్యకు సాంకేతిక సొబగులు ` ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు ఎన్జీవోలతో విద్యాశాఖ ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్‌జీవో సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది.…

రైతు పోరాటాలకు మద్దతుగా నిలవడం జర్నలిస్టులకు సామాజిక బాధ్యత

      – ఇథనాల్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకించడం తప్పెట్లా అవుతుంది? – సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం – జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : అల్లం నారాయణ – మీడియాను భయపెట్టే ప్రయత్నం…

కేసీఆర్‌కు రెండో రోజూ ఏఐజీలో వైద్య పరీక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య తనిఖీలలో భాగంగా ఆయన వరుసగా రెండో రోజు ఆసుపత్రికి వెళ్లడం…

ఎమ్మెల్యే ఇంట్లో పీఏ ఆత్మహత్య

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఇంట్లో ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరిస్తున్న గందమల్ల రవి.. ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తను ఉంటున్న…

తెలంగాణ వ్యాప్తంగా వానలు… హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది. వాతావరణ శాఖ…