తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం
మల్దకల్ సెప్టెంబర్ 3 (జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన తిమ్మయ్య…









