ట్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన పూర్వ విద్యార్థికి ఘన సన్మానం
కుబీర్ (జనం సాక్షి 3): కుబీర్ మండలంలోని పార్డీ (బి) గ్రామానికి చెందిన జ్యోతిర్మయి పాఠశాలలో చదివి నేడు ట్రిబుల్ ఐటీ లో సీటు సాధించినందుకు గాను ఆ పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.…









