మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తహసిల్దార్ కు వినతి.
బూర్గంపహాడ్ సెప్టెంబర్02 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్ యస్ టి కాలనీ(చండ్ర పుల్లారెడ్డి నగర్), గాంధీనగర్ తదితర ప్రాంతాలలో వరదలు వచ్చిన ప్రతి సారి ముంపుకు గురవుతున్న వరద బాధితులకు…









