అర్హత ఉన్నా… ఆసరా సున్నా!
•ఆసరా వృద్ధాప్య పింఛను మంజూరులో అర్హులకు మొండి చేయి* బయ్యారం, ఆగష్టు 31(జనంసాక్షి): వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ వృద్ధాలకు చేయూతనిస్తుంది.ముఖ్య మంత్రి కెసిఆర్ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఆసరా అందించాలనే…










