నిరుపేద కుటుంబానికి ముత్యాల సునీల్ రెడ్డి చేయూత
ప్రతినిధి(జనంసాక్షి):మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంభం గ్రామంలో కాలువ ప్రక్కన ఒక చిన్న గుడిసెలో జీవిస్తున్న వారికి అరేంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి చేయూత అందించారు. నిరుపేద కుటుంబానికి అపన్నాహస్తం అందించాలని మానవత్వం…










