గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని
సెప్టెంబర్ 1 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రైతు వేదికలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ మండపాల నిర్వాహకులతో తాసిల్దార్ భాస్కర్ ఎస్ఐ ప్రభాకర్ లు సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…








