ఈరోజు బైంసా పట్టణంలోని హర్యాలీ కన్వెన్షన్ లో ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కరుణ కాలం నుండి రెండు సంవత్సరాలు ఇంటికి పరిమితమైన విద్యార్థులకు చదువు పట్ల జీవితం పట్ల ఆసక్తి తగ్గినందుకుగాను వాళ్ల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి…








