Saturday, 21 November 2026

తెలంగాణ

39వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు గురువారం తహశీల్దార్ కార్యాలయం ముందుసమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు లక్ష్మన్న…

ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు.

..ఎమ్మేల్యే డా.సంజయ్ జనం సాక్షి సెప్టెంబర్1… రాయికల్ మండలంలోని భూపతి పూర్ గ్రామ టీఆరెఎస్ యూత్ అధ్యక్షుడు పృథ్వి రాజ్,ఉపాధ్యక్షుడు శ్రీకాంత్,భూపతి గార్ల అధ్వర్యంలో బీజేపీ పార్టీ నుండి 20మంది యువకులు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీఆరెఎస్…

ఘనంగా కామ్రేడ్ రామనాధం జయంతి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సర్వదేవబట్ల రామనాధం 30 వ వర్ధంతిని సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు ఉరువారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేపీ బ్రాంచి కార్యదర్శి యం. డి అక్బర్ అలీ అధ్యకతన జరిగిన కార్యక్రమంలో…

ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

జనంసాక్షి, వంగూర్: ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటున్న పెన్షన్ రద్దుచేసి నూతన కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం తీసుక రావడం వల్ల ఉద్యోగి జీవిత చివరి అంకంలో మరణ శాసనంగా మారుతుందని యూటీఎఫ్ రాష్ట్రనాయకులు చిన్నయ్య…

సెప్టెంబర్ 2న ఆసరా పింఛన్లు ఎమ్మెల్యే హరిప్రియ చేతులు మీదుగా పంపిణీ

టేకులపల్లి, సెప్టెంబర్ 1( జనం సాక్షి): నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లను సెప్టెంబర్ 2న ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ఇల్లందు మండలంలో సింగరేణి…

కట్టయ్య విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నివాళి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 01(జనం సాక్షి)       కరీమాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  భవన్ ముందు నూతనంగా బొమ్మల్లో కట్టయ్య  విగ్రహావిష్కరణ  పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే…

అనంతుల వెడ్డింగ్ మాల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 01(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చౌరస్తాలో చవితి పర్వదినం సందర్భంగా బుధవారం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 600 వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతల…

సీ.ఎం.ఆర్.ఎఫ్.చెక్కుల పంపిణీ

భీమారం, (జనంసాక్షి): తెరాస పార్టి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, చెన్నూర్ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు గురువారం భీమారం మండల కేంద్రం లోని తెరాస కార్యలయం నందు తెరాస పార్టీ మండల అధ్యక్షులు…

వినాయక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) యాచారం మండలం మల్కీజ్ గూడా గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల లో భాగంగా  దుర్గాభవాని వడ్డెర సొసైటీ భవనం వద్ద ప్రతిష్టింపబడిన వినాయకుడి కి  కుటుంభ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యాచారం…

టేక్మాల్ లో ఉచిత వైద్య శిబిరం..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 1 టేక్మాల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతనముగా ప్రారంభిచబడిన శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్లో 03-09-2022 శనివారం  రోజున ఉ9గంల నుండి మ 2గంల వరకు ఉచిత వైద్య శిబిరం ఉన్నది.…