Saturday, 21 November 2026

తెలంగాణ

బీజేపీని విమర్శించే హక్కు ముత్తిరెడ్డికి లేదు

ఎమ్మెల్యే బెదిరింపులతోనే రోడ్డు పనులు ఆగాయి – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 01 : జనగామ నుండి సిద్దిపేట వరకు 47 కిలోమీటర్ల జాతీయ రహదారికి సంబంధించిన రోడ్డు…

ఈనెల 4 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు..

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 01 : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు ఈ నెల 4 నుంచి 7 వరకు రంగారెడ్డి జిల్లా…

యాదవులను గుర్తించి యాదవ బంద్ పథకం ఇవ్వాలి

– యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్1(జనంసాక్షి) యాదవులను గుర్తించి ప్రతి యాదవ కులానికి 10 లక్షలు ఇవ్వాలని తెలంగాణ యాదవ మహ సభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సూత్రపు రాజు యాదవ్ ప్రభుత్వాన్ని…

మండపం నుంచి వినాయకుడి ప్రతిమ అపహరణ.

  రాజన్నసిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్1.(జనం సాక్షి).విఘ్నాలను తొలగించే వినాయకుడికే రక్షణ కరువైంది. అందరిని చల్లగా చూసే వినయకుడికుడి పై దొంగల కన్ను పడింది.ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి వినాయకుడి విగ్రహాన్ని అపహరించుకు పోయారు.గురువారం ఉదయం అపహరణ విషయం వెలుగు చూసింది..సిరిసిల్ల…

విగ్నేశ్వర విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు.

యాలాల్ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్. తాండూరు అగస్టు 31(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల గ్రామంలో ఛత్రపతి శివాజీ వినాయక ఉత్సవ కమిటీ కోరిక మేరకు నూతన శాశ్విత వినాయక మండపానికి యాలాల్ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్ దంపతులు…

భక్తిశ్రద్ధలతోనే భగవంతున్ని ప్రార్థించాలి.

వినాయక మంట పాల దగ్గర భక్తి పాటలు ఆలపించాలి. హిందూ ఉత్సవ కేంద్ర సమితి, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నరసింహులు. తాండూరు ఆగస్టు 31 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం లోని పలు వినాయక మండపాలను…

ఘనంగా వినాయక చవితి వేడుకలు

  వాడ వాడలా వివిధ రూపాలలో కొలువుదీరిన గణనాథుడు జనంసాక్షి/ రేగోడు మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేగోడ్ మండల పరిధిలోని జగిర్యాల గ్రామంలో వివిధ రూపాలలో కొలువైన…

బీహార్ పర్యటనకు బయలుదేరే ముందు..

31 (జనం సాక్షి) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు, ప్రగతి భవన్ లో వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి బీహార్ పర్యటన వివరాలు :

ఆగస్టు 31 (జనం సాక్షి) బీహార్ పర్యటన కోసం, బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 12 : 00 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి పాట్నాకు ప్రత్యేక…

రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే పర్యటన

జహీరాబాద్ ఆగస్టు 31 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 57 ఏండ్లు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు అందిస్తున్న ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో జాహిరబాద్ ఎమ్మెల్యే మాణిక్ హాజరుకానున్నారు అని టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు…