బొజ్జ గణపయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు
నిర్మల్ బ్యూరో, ఆగస్ట్31,జనంసాక్షి,,, వినాయక చవితి పండగ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన నివాసంలో ప్రతిష్టించిన గోమయ గణేషునికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,…









