కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతం పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పి రమణ కుమార్ 17,157 మంది పరీక్షకు హాజరుకాగా, 1294 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. జనం సాక్షి సంగారెడ్డి రూరల్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు…








