నేడే మహాత్మ జ్యోతిబాపూలే లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్స్! భూపాల్ పల్లి
ల్లి ప్రతినిధి ఆగస్టు 28 జనం సాక్షి: నేడు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు వరంగల్ జిల్లా వెనుకబడిన తరగతుల రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.…






