మౌలిక వసతుల కల్పనలో పేట మున్సిపాలిటీ ముందంజ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో సూర్యాపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం పట్టణ ప్రజల సౌకర్యార్థం మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నూతనంగా…










