తప్పిపోయిన పిల్లల అప్పగింత
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వివిధ కారణాలతో ఇంటి నుండి తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల చోరవతో వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు.సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన…







