Sunday, 8 November 2026

తెలంగాణ

హైబీజ్ బిజినెస్ అవార్డు అందుకున్న డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్స్

– అవార్డును బహూకరించిన మంత్రి శ్రీధర్ బాబు – అఖిల్ హెల్త్ సైన్స్ సేవలు అభినందనీయం హెల్త్ అండ్ వెల్నెస్ రంగం లో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్స్ వారిని ప్రతిష్టాత్మకమైన బిజినెస్ ఎక్సలెన్స్…

యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి సీఎం శ్రీకారం

హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం విద్యాశాఖ అధికారులతో…

తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు

రెయిలింగ్‌ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై…

అన్నదాతలపై వేధింపులు సరికాదు

` బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్‌ మండిపాటు హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులపై బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని, కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. స్వరాష్ట్రంలో…

హైదరాబాద్‌లో గూగుల్‌ ఏఐ కేంద్రం

` సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఎంవోయూ ` వ్యవసాయం, విద్య, రవాణారంగం, ప్రభుత్వ డిజిటల్‌ కార్యకలాపాలకు ఈ కేంద్రం సహకరిస్తుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ…

హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం ` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంస్థ ప్రతినిధులు ` నగరాన్ని ప్రపంచ టెక్నాలజీ పవర్‌ హౌస్‌…

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం

` బలంగా ఉన్నచోటే ఒంటరిగా పోటీ చేస్తాం ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని.. మిగతా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో…

అసమానతల నిర్మూలనకే ఎస్సీ వర్గీకరణ

ఇది ఎవరికో లాభం చేకూర్చే విషయం కాదు ప్రతి గడపకు ఎస్సీవర్గీకరణ లక్ష్యం తీసుకెళ్లాలి ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):అణిచివేతకు గురైన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…

2008 డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

` ఎస్‌జీటీ లుగా రెండు, మూడు రోజుల్లో నియామకం ` నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’పై కుదరని ఏకాభిప్రాయం

` దీనిని కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించిన ఈసీ ` తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు హైదరాబాద్‌(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్ద అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది.…