Sunday, 22 November 2026

తెలంగాణ

వీఆర్ఏలు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్

నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి)  మంగళవారం రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని నగల్ గిద్దమండలం లో విఆర్ ఏ లు చేస్తున్న సమ్మెకు మద్దతు తెల్పిన హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు రహిమ్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి…

వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సామన్ పేల్లి శేఖర్ డిమాండ్ చేశారు మండలంలో వీఆర్ఏలు చేస్తున్న దీక్షాలో భాగంగా మండలంలోని …

ప్రజా గోష- బీజేపీ బరోసా బైక్ ర్యాలీ

రుద్రంగి జూలై 26 (జనం సాక్షి)  ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ,బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,బిజెపి రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్,బీజేపీ…

తాహశీల్ధార్ కార్యాలయం ముందు విఆర్ఏల ధర్నా

 బషీరాబాద్ జులై 26, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో తాహశీల్ధార్ కార్యాలయం ముందు విఆర్ఏల ధర్నా రెండో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ సంఘం పిలుపు మేరకు 25వ తేదీ…

పాదయాత్ర గా వెళ్లిన భక్త బృందం

రాజోలి జులై26 (జనం సాక్షి) ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులపాలిట నిజంగా కొంగుబంగారమే! కోరిన వెంటనే భక్తుల కోర్కెలను తీర్చే దేవుడిగా ఈరన్న స్వామికి పేరు. ప్రస్తుతం శ్రావణ మాసం సమీపిస్తుండటంతో ఉరుకుంద స్వామిని దర్శించుకొనేవారి సంఖ్య అధికంగాఉండబోతోంది.…

దోమల నివారణ కోసం ప్రత్యేక కార్యచరణ.

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్. తాండూరు జులై 26(జనంసాక్షి)వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని మంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ వేల్లడించారు. మంగళవారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్…

ఆకతాయిలపై కఠిన చర్యలు జిల్లా షీ టీం ఇన్చార్జి ఎస్ఐ సుధామాధురి

  మక్తల్ జూలై 26 (జనంసాక్షి) ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా షీ టీం ఇన్చార్జ్ సుధా మాధురి అన్నారు. పట్టణంలోని అక్షర హైస్కూల్లో విద్యార్థులకు ర్యాగింగ్ వేధింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

ఎద్దులగూడెంలో నిరుపయోగంగా ఉన్న వంటగది

మల్దకల్ జూలై 26 (జనంసాక్షి) మండల పరిధిలోని ఎద్దులగూడెంప్రాథమిక పాఠశాలలో వంటగది నిరుపయోగంగా ఉన్నది. మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో విద్యార్థులు30 మంది విద్యార్థుల కంటే తక్కువనే ఉన్నారు. విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనము…

పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలి.

లేబర్ అధికారులు నిర్లక్ష్యం విడనాడాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్వీపర్ల కు గత మూడు నెలలుగావేతనాలు…

*ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య*

-వార్డ్ మెంబర్ గంధం.ప్రసాద్… నాగర్ కర్నూల్ రూరల్:జులై 26(జనంసాక్షి) నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు మంగళవారం వార్డ్ మెంబర్ గంధం.ప్రసాద్,ముఖ్య అతిథిగా హాజరై…