అందరికీ రుణమాఫీ జరిగితీరుతుంది
రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం,ఆగస్టు 27 (జనం సాక్షి): రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మరోమారు స్పష్టం…
రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం,ఆగస్టు 27 (జనం సాక్షి): రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మరోమారు స్పష్టం…
రాప్ట్ కింద పలు సమస్యల వల్లనే కుంగుబాటు పొంతనలేని సమాధానాలపై కమిషన్ ఆగ్రహం హైదరాబాద్,ఆగస్టు 27 (జనం సాక్షి): కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ…
విచారణకు ఆదేశించిన బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవిత అనంతపురం,ఆగస్ట్27 (జనం సాక్షి): నగరంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత విచారణకు ఆదేశించారు. ఉరి…
పది రోజుల పాటు కార్యక్రమం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…
నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం ముంబయి,ఆగస్ట్27 (జనం సాక్షి): కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన యావత్ దేశాన్ని దిగ్భార్రతికి గురిచేసింది. లైంగిక దాడులను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మహిళలపై అరాచకాలు…
బెయిల్ వస్తుందా..రాదా అన్న ఉత్కంఠ జైలులో రెండుసార్లు ఆరోగ్య సమస్యలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందో..రాదో.. అని గత…
కుట్రపూరితంగా జైలులో పెట్టారన్న నేతలు సుప్రీంలో న్యాయం దక్కిందని వ్యాఖ్యలు హైదరాబాద్,ఆగస్ట్27 (జనం సాక్షి): ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఏ…
పటాకులు కాల్చి స్వీట్లు పంచిన నేతలు నిజామాబాద్,ఆగస్ట్27 (జనం సాక్షి): ఢల్లీి లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత…
ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు దర్యాప్తు పూర్తి కావడంతో బెయిల్‌కు అర్హురాలు సుప్రీం ద్విసభ్య ధర్మాసం వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్27 (జనం సాక్షి): మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు…
` ఉద్యమకాలం నాటి ఎజెండా అమలుపరుస్తున్న రేవంత్ సర్కార్ ` సర్కారు జాగాల్లో పాగావేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం ` నాడు గురుకుల్ ట్రస్ట్ భూములు, ల్యాంకోహిల్స్‌లోనూ చర్యలు ` ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా అప్పటి ఎజెండాలో భాగమే..…