బంగారు తెలంగాణలో బడి మూసేందుకు సిద్ధం
పట్టించుకోని మండల విద్యాధికారి పాలకవర్గం ధూల్మిట్ట (జనంసాక్షి) జూన్ 25 : ఉమ్మడి మద్దూరు మండలంలోని, లింగాపూర్ ప్రాథమిక పాఠశాల మూసివేతకు సిద్ధమైందని, బహుజన సేన జనగామ జిల్లా కన్వీనర్ గద్దల మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు…










