Monday, 9 November 2026

తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంధి

ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమయిందన్న కేటీఆర్ పదేళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడి తాము చేసిన పనులకు ప్రచారం చేసుకోలేకపోయామని వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని…

కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్‌ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్‌ జైలు అధికారులు…

ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడి హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8…

లోక్ సభ ఎన్నికల్లో మోదీకే ఓటు

ప్రజలు అప్పుడే స్పష్టంగా చెప్పారు: ఈటల రాజేందర్ ఈసారి అయితే మీకు వేస్తున్నాం కానీ… వచ్చేసారి మాత్రం మోదీ కే ఓటు వేస్తా’మని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్…

చుడీదార్‌ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు

గతంలో హైదరాబాదులో చెడ్డీ గ్యాంగ్ విజృంభణ నిక్కర్లు, బనియన్లు ధరించి దోపిడీలు అదే కోవలో ఇప్పుడు చుడీదార్లు ధరించి దొంగతనాలు ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్…

తెలంగాణలో కేబినెట్ భేటీపై ఈసీ షరతులు

ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దు: టీజీ కేబినెట్ మీటింగ్ కు ఈసీ షరతు కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ రైతు రుణమాఫీపై చర్చించవద్దని షరతు తెలంగాణ కేబినెట్…

లాభాల లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 2 శాతానికి పైగా పెరిగిన నెస్లే ఇండియా షేరు విలువ దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89…

ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డికే మీ ఓటు : హరీశ్ రావు

ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి… ఇలా ఎవరు ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కానిలాల్ నాయక్…

పంచాయతీ రాజ్ లొ అవినీతి చేప..

7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఎ ఈ. ధైర్యంగా సమాచారం ఇవ్వండి – ఏసీబీ డిఎస్పి రమణమూర్తి. రాజన్న సిరిసిల్ల బ్యూరో.మే20.(జనం సాక్షి). అసలే చేసిన పనులకు బిల్లు రాక ఏళ్ళ తరబడి తిరిగి…

నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం

మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది.ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం…