కాంగ్రెస్ పాలనలో సంతోషంగా రాష్ట్ర రైతులు
` ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా ` ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నా.. ` కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సీఎం రేవంత్ ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా:…









