Monday, 9 November 2026

తెలంగాణ

అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం…..

భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్న ధాన్యం… తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎక్కడివక్కడే.. ఆరుగాలం కష్టపడిన రైతున్నకు కన్నీళ్లు.. చిలప్ చేడ్/మే/జనంసాక్షి :- ఆరుగాలం కష్టపడిన రైతన్నకు కన్నీళ్లు మిగిలించిన వరుణ దేవుడు భారీ వర్షానికి అతల కుతలమవుతున్న…

నేడు మంత్రి వర్గ సమావేశం

` పంట కొనుగోళ్లు, రుణమాఫీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ` సచివాలయంలో సీఎం రేవంత్‌ అధ్యక్షతన సమావేశం ` పలు సమస్యలపైనా చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): కొద్ది రోజుల విరామం తరవాత తెలంగాణ మంత్రి వర్గం శనివారం సమావేశం…

అకాల వర్షానికి భారీ పంటనష్టం

` అకాల వర్షంతో అన్నదాతలు ఆగమాగం ` రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లో తడిసి ముద్దైన ధాన్యం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు రైతులు లబోదిబో మంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో కొనేవారు రాక ఆందోళన చెందుతున్నారు.…

కక్ష్య సాధింపు చర్యలు తగవు.,

బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: కాంగ్రెస్ 6 నెలల నుండి అరాచకపాలన సాగిస్తున్నది నియోజకవర్గాన్ని అవినీతి అడ్డాగా మార్చారని బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల బీజేపీ పార్టీ కార్యాలయంలో పత్రికా…

బిఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ మే 16(జనం సాక్షి ) రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త బ్యాగరీ శివ అకస్మాత్తుగా మృతి చెందగా గురువారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విషయం తెలుసుకొని శివ అంతక్రియల్లో పాల్గొన్నారు. పార్థివ…

రుణమాఫీలో కదలిక

` ఖరీఫ్‌ నుంచి అమలు అయ్యే పంటలకు బీమా విధివిధానాలపై దిశా నిర్దేశం ` పథకం అమలుపై రైతులు, రైతు సంఘాలతో చర్చలు ` అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌(జనంసాక్షి):రుణమాఫీ పథకం విధివిధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

ధాన్యం కొనుగోలు చేయండి

` బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ ` రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రైతులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన ప్రభుత్వం ఇప్పుడు పండిరచిన వడ్లు కొనకుండా గోస పెడుతున్న తీరుపై అన్నదాతలు…

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

నగరంలో ఉరుములతో దంచికొట్టిన వాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం పిగుడుపాటుకు ఇద్దరు మృతి పలువురికి గాయాలు పలు జిల్లాల్లో వర్షాలకు పంటలకు నష్టం ఆదురుగగాలుతో పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం మరో ఐదు రోజులు వానలే! వర్షాలపై అప్రమత్తంగా…

రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి

` సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమా లకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు…

ఆవిర్భావ వేడుకలకు అధినేత్రి

` తెలంగాణకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ! ` అవతరణ దినోత్సవానికి ‘హస్తం’ సర్కారు సమాయత్తం ` గ్రామగ్రామానా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు ` ఆరు గ్యారంటీల అమలు`సత్ఫలితాలపై ప్రజలకు వివరణ ` తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చిందీ తామేనంటూ…